14 July, 2026 | 11:51 AM

Breaking News

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!   •   లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •  

సమయానికి బస్సులు లేక మోడల్ పాఠశాల విద్యార్థుల ఇబ్బందులు

14-07-2026 01:22 AM

బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాభాది మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మోడల్ స్కూల్ వెళ్లేందుకు సమయానికి. సరిపడా బస్సులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నరూ.విద్యార్థులకు సమయానికి సరిపడే బస్సులు లేక ఒకే బస్సులో ఓవర్ లోడ్ తోవెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు పేర్కొంటున్నారు.

సమయానికి స్కూల్ కు వెళ్ల లేకపోతున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. అధిక బస్సులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమయానికి బస్సులు వెయ్యాలని విద్యార్థులు కోరుతున్నారు.