15 August, 2026 | 11:14 AM

వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

15-08-2026 10:18 AM

కరీంనగర్, ఆగస్టు15(విజయక్రాంతి): శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.