22 April, 2026 | 11:33 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం

22-04-2026 12:47 AM

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ : తోట లహరి

వేములవాడ, ఏప్రిల్ 21,(విజయక్రాంతి)వేములవాడ 4వ వార్డు,మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా, అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణ స్వచ్ఛంధ సేవ సంస్థ చైర్ పర్సన్ తోట లహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు. పెంట స్వరుణ్, రవి ప్రిన్స్ సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోట లహరి తెలిపారు.పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని ఆమె తెలిపారు.