19 May, 2026 | 2:11 AM

బెజ్జూర్‌లో 108 అంబులెన్స్ తనిఖీ

19-05-2026 12:00 AM

బెజ్జూర్ మే 18 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ సమ్రాట్, కొమురంభీమ్ జిల్లా మేనేజర్ కొండల్ రావు బెజ్జుర్ అంబులెన్స్ను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా అన్ని వైద్య పరికరాల పనితీరును, అన్ని రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. వడదెబ్బ బాధితులు వచ్చినట్లైతే,ఐస్ ప్యాక్లతో చికిత్స చేసి, అవసరమైన సంరక్షణను అంబులెన్స్ లో అందించాలని సూచించారు. ప్రతి అత్యవసర పరిస్థితిలోనూ అంబులెన్సులు అందుబాటులో ఉండాలి. ఏ సమయంలోనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వడ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటిస్థూ బాధితులకు సేవలు అందించాలని సూచించారు.