4 July, 2026 | 10:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఈ వారం వార్తల్లో..

19-04-2026 12:37 AM

ఆసియా కుబేరుడు అదానీ

ఆసియాలోనే అపర కుబేరుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. నిన్నమొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టారు. బ్ల్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం వీరిద్దరూ ప్రపంచ టాప్  -20 ధనికుల జాబితాలో నిలిచారు. అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్లు.

బీహార్ ‘సామ్రాట్’

బీహార్ రాజకీయాల్లో ఒక కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన సామ్రాట్ చౌదరి ప్రస్థానం స్ఫూర్తినిస్తుంది. శాసనమండలిలో విపక్ష నేతగా, డిప్యూటీ సీఎంగా సేవలందించారు. అనేక సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నుంచి సీఎం అయిన మొట్టమొదటి నేత ఆయనే కావడం విశేషం.