శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుండీ ధ్వంసం
18-06-2026 02:44 PM
హుండీ డబ్బులు అపహరణ
షాద్ నగర్ జూన్ 18 (విజయక్రాంతి): నందిగామ మండల కేంద్రం శివారులో ఉన్న శ్రీ నర్సింగ్ ల గడ్డ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బుధ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్టు పరిసర ప్రాంతాల రైతులు చెప్తున్నారు. ఆలయం వద్ద ఏ ఎ వస్తువులు, ఎన్నిడబ్బులు అపహరణకు గురయ్యాయో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






