నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
10-03-2026 12:36 AM
కరీంనగర్, మార్చి 9 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి - ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా సోమవారం కరీంనగర్ పట్టణం లోని 14,15,16,17, 18వ డివి జన్ లలో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కోలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.




