23 May, 2026 | 6:56 PM

Breaking News

రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •  

ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి

29-12-2025 04:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రవేశ పరీక్ష పోస్టరు బ్యానర్లను ఆవిష్కరించారు. ఈనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించి పరీక్ష ప్రతిభ ఆధారంగా విద్యార్థులను గురుకుల పాఠశాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు సభ్యులు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీనాయక్ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ ఆర్ డి ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు