బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..
01-06-2026 02:10 PM
ఉట్నూర్, జూన్ 1( విజయ క్రాంతి): ఇంద్రవెల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దారుగా రమేష్ జాదవ్ పదవి బాధితులు స్వీకరించారు. ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించిన రమేష్ జాదవ్ ఇంద్రవెల్లి తహసిల్దార్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు.






