3 September, 2026 | 10:26 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన బిఅర్ఎస్ నాయకులు

03-09-2026 | 09:42pm

మసాయిపేట్/చేగుంట,(విజయక్రాంతి): మసాయి పేట్ మండలం(Masaipet Mandal) చేట్లతిమ్మాహిపల్లి గ్రామనికి చెందిన జుబేద బేగంకి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోగా దుబ్బాక శాసనసభ్యులు  కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy), జిల్లా నాయకులు రంగయ్యా రాజి రెడ్డి, నారాయణ రెడ్డి సహకారంతో, బాధిత కుటుంబానికి 21000 వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కు(CM Relief Fund)ను గురువారం బాధిత  కుటుంబానికి అందజేయడం జరిగింది.