ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మినిస్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు
18-03-2026 05:18 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి వర్యులు తూళ్ళ దేవేందర్ గౌడ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం శాఖ మంత్రి వర్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ జన్మదినోత్సవంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, జిమ్మీ దేవేందర్, హరికృష్ణ రాంప్రసాద్ రాజు, మాజీ సర్పంచ్ లు తాళ్లపల్లి మురళీధర్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, గౌరారం జగన్ గౌడ్, బిజెపి నాయకులు సుతారి వెంకటేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.




