5 April, 2026 | 9:36 PM

సర్పంచ్ అభ్యర్థిగా బక్క స్వరూప నామినేషన్

01-12-2025 10:38 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి బక్క స్వరూప నవీన్ రెండో విడతలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను మండల సమీకృత కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలను దాఖలు చేశారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో బరిలో నిల్చుంది. గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని అవకాశం కల్పించారని సదాకాల మీ సేవలో ఉంటానని ఆమె గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.