నార్లాపూర్ రిజర్వాయర్ మోటార్ల స్విచ్ ఆన్ చేయనున్న మంత్రి జూపల్లి

13-10-2026 | 10:40pm

కొల్లాపూర్ అక్టోబర్ 13: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ రిజర్వాయర్ మోటార్లను బుధవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఉదయం 9 గంటలకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు