వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం
11-11-2026 | 06:01pm
సత్తుపల్లి. నవంబర్ 11. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(Sattupalli Agricultural Market Committee) చైర్మన్ చల్లగుళ్ళ నరసింహారావు ని సత్తుపల్లి నియోజకవర్గ(Sathupalli Constituency) సీనియర్ నాయకులు ఉడతనేని అప్పారావు సన్మానించారు. చల్లగుళ్ల నివాసములో ఉడతనేని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించి ఆయనకు తన శుభాకాంక్షలు తెలిపారు.