భూముల రి సర్వే పరిశీలన
25-09-2026 | 08:46pm
ముదిగొండ సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మండల పరిధిలోని ఖానాపురంలో భూముల రిసర్వేలను(Land Resurvey) ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్(Khammam RDO Srinivas) శుక్రవారం పరిశీలించారు. భూముల సర్వే విషయంలో హద్దుదారులతో రైతులతో(Farmers) హక్కు దారులతో సమగ్రంగా నిర్వహించాలని అన్నారు. భూముల రి సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రవికుమార్ ఆరే కళ్యాణి సర్వేయర్ లు సిబ్బంది పాల్గొన్నారు.