13 June, 2026 | 2:52 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

12-06-2026 11:42 AM

తండ్రి,కూతురు కొడుకు మృతి..   

మృతదేహాలను వెలికి తీసిన నిజాంసాగర్ పోలీసులు..       

నిజాంసాగర్ జూన్ 12(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చెందిన బోయి కృష్ణ తన కూతురు అన్యోన్య,కొడుకు రక్షిత్ తో నిజాంసాగర్ వద్దకు వచ్చి విహరించారు. వారితో భోజనాలు చేసిన తర్వాత గురువారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నది.