4 September, 2026 | 4:11 PM

రామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

04-09-2026 | 03:03pm

తుంగతుర్తి (విజయ క్రాంతి): కృష్ణాష్టమి(Krishnashtami) వేడుకల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్ర స్వామి(Sri Pattabhi Sita Ramachandra Swamy) ఆలయంలో, ఆలయ అర్చకులు కాటూరి రామాచారి ఆధ్వర్యంలో, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, పారాయణం నిర్వహించి, ప్రత్యేక పూజలు (Rituals) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు