4 September, 2026 | 4:11 PM

సినీ నటి హెబ్బా పటేల్‌ చేతుల మీదుగా ‘చెన్నై షాపింగ్ మాల్’ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

04-09-2026 | 02:59pm

రామచంద్రాపురం ఆగస్టు 04: రామచంద్రాపురం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్‌(Sri Convention)లో ఏర్పాటు చేసిన ‘చెన్నై షాపింగ్ మాల్’(Chennai Shopping Mall)ఎగ్జిబిషన్‌ను ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌(Exhibition)లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులను ఆమె పరిశీలించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలు, వివిధ రకాల షాపింగ్‌ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్బంగా హేబా పటేల్ మాట్లాడుతూ.. చెన్నై షాపింగ్ యాజమాన్యం ప్రజలకు అంధుబాటులోకి వచ్చే ఆలోచనతో ఎగ్జిబిషన్ ఆర్.సి.పురం(R.C. Puram)లో పెట్టడం ఎంత సంతోషకరం అని అందరికి అందుబాటు పెట్టి ఎక్కువ కలెక్షన్స్(Collections) పెట్టి ప్రజల మన్నను పొందే విధాంగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అని అన్నారు.  ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హెబ్బా పటేల్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.