ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్
10-06-2026 06:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాము జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. కలెక్టరేట్ సమీకృత భవన వద్ద ఉన్న గోదామును పరిశీలించి అక్కడి రికార్డులు భద్రత చర్యలు అడిగి తెలుసుకున్నారు. కిషోర్ కుమార్ రెవిన్యూ అధికారులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






