4 May, 2026 | 12:22 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

పర్యావరణ చట్టాలపై అవగాహన సదస్సు

06-01-2026 12:00 AM

కరింనగర్ క్రైం, జనవరి 5 (విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోట ప్రభుత్వ ఉన్నత (ధన్గర్ వాడి) పాఠశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో  ‘నేటిని రక్షించండి - రేపటిని సురక్షితం చేయండి‘ అనే నినాదంతో  పర్యావరణ చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్ లు హాజరై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొట్టే ప్రమోద, ఉపాధ్యాయులు యం.ఆనందం, పి.వెంకట్ రెడ్డి, కే. బాలయ్య, బి.జె. జాన్, ఏ. ప్రవీణ్, ఎం. శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్  శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.