24 July, 2026 | 12:31 PM

పాత హనుమాన్ ఆలయంలో ఆషాడమాసం ఉత్సవాలు

24-07-2026 11:36 AM

బాన్సువాడ, జూలై 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడ హనుమాన్ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులపాటు ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మట్ట సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాండురంగ విఠలేశ్వరుని యొక్క అనుగ్రహం పొందగలరని కోరారు.