గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఘన సన్మానం

29-10-2026 | 10:10pm

గండీడ్, విజయక్రాంతి: మండల పరిధిలోని కొంరెడ్డిపల్లి గ్రామానికి ఓప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన BRSV పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను(BRSV Party State President Gellu Srinivas Yadav) మాజీ ZPTC ఎం. శ్రీనివాస్ రెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత ఆంజనేయులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ జంగళ్ల భీమయ్య, జంగళ్ల వెంకట్,

కొంరెడ్డిపల్లి BRS పార్టీ అధ్యక్షులు బోయిని వెంకట్రాములు, భూమా శ్రీనివాస్ రెడ్డి  డబ్బుల శ్రీనివాస్ రెడ్డి, డబ్బుల రాజవర్ధన్ రెడ్డి, చెవుల చంద్రయ్య, చెవుల ఎర్ర వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు