పదవి విరమణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

29-10-2026 | 09:25pm

జడ్చర్ల:  జడ్చర్ల కేంద్రంలోని చంద్ర గార్డెన్స్ లో జరుగుతున్న ఎం.ఈ.ఓ మంజులా దేవి పదవి విరమణ కార్యక్రమానికి సన్మాన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంఈఓ మంజుల దేవి  అందించిన నిస్వార్థ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఎన్నో సేవలుందించి, అందరి హృదయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయం.వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరిన్ని వార్తలు