యూసుఫ్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

04-11-2026 | 05:40pm

ముకరంపుర, నవంబర్ 4 (విజయ క్రాంతి): ఎంఐఎం పార్టీ శాసనసభ్యులు(MIM party legislators) కరీంనగర్ పట్టణంలో పర్యటించారు ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకుడు శాసహాబ్ మొహాళ్లకు చెందిన హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ తల్లి అఫ్జలున్నిసా బేగం ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఎమ్మెల్యే వెంట ఎంఐఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాజీ కార్పొరేటర్ ఆరిఫ్, ఫసియోద్దీన్ ఖలీద్, అహ్మద్ మొహియుద్దీన్ బాబు జానీ, అబ్దుల్ గఫ్ఫార్, మెరాజోద్దీన్, అబ్దుల్లాఖాన్, షాకిర్ నహ్ది, ఖమరొద్దీన్ షబ్బీర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు