క్రీడా పోటీలో ప్రతిభ సాధించాలి
06-11-2026 | 07:53pm
నిర్మల్ నవంబర్ 5 ( విజయక్రాంతి) : క్రీడా పోటీల్లో(Sports competition) గిరిజన విద్యార్థులు(Tribal students) ప్రతిప చాటి నిర్మల్ జిల్లాకు(Nirmal District) మంచి పేరు తేవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ రాథోడ్(Additional Collector Ramesh Rathod) అన్నారు. శుక్రవారం డాగాపూర్ ఆశ్రమ పాఠశాలలో(Dagapur Ashram School) నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించి పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి నిహారిక వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూష తదితరులు పాల్గొన్నారు