ఎంపీడీసీఎల్ సిఎండి పర్యటన

11-09-2026 | 11:59pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి(MPTCL CMD Varun Reddy) శుక్రవారం పర్యటించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయా(Electricity office)నికి చేరుకోగా ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నిర్మల్ జిల్లా(nirmal district)లో వినియోగ డిమాండ్ తీసుకుంటున్న చర్యలను సిబ్బందిచేత వాటికి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి రమేష్, డివిజన్ అధికారులు నాగరాజు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘ నాయకులు పోచయ్య శ్రీనివాస్ ఉన్నారు.

మరిన్ని వార్తలు