ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

30-10-2026 | 03:39pm

సాగునీటి నిర్వహణపై ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష

అచ్చంపేట, అక్టోబర్ 30: ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(MLA Dr. Chikkudu Vamsikrishna) నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు, కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించి రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు