చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని పాముకాటు

06-10-2026 | 07:45pm

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 6 విజయ క్రాంతి: వెంకటాపురం మండలం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో(Chiruthapalli Girls' Ashram School) 7వ తరగతి విద్యార్థిని కనితి అవిశను సోమవారం రాత్రి పాము కాటేసింది. ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా, విషపూరిత పాముగా నిర్ధారించారు. పరిస్థితి నిలకడగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు ములుగు ఆసుపత్రికి తరలించడం జరిగింది.

మరిన్ని వార్తలు