రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు

27-10-2026 | 12:14am

వాజేడు అక్టోబర్ 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వాజేడు మండలంలోని స్థానిక ఎస్ఐ జక్కుల సతీష్ ఆధ్వర్యంలో మండపాక జాతీయ రహదారిపై రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించారు  పేరూర్ ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో చంద్రుపట్ల గ్రామ శివారు జాతీయ రహదారిపై రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సివిల్ సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు