కనబడుటలేదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

06-10-2026 | 10:21pm

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం(Chegunta Mandal) వడియారం గ్రామానికి చెందిన రాజీపేట రమేష్(54) గ్రామంలో సెంట్రింగ్ పని జీవనం కొనసాగించేవాడు. సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేడని ఈ విషయములో అతని కుమారుడు రాజీపేట శ్రీకర్ చేగుంట పిఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు