మంగంపేట్ తండాలో గణేశుని లడ్డూ వేలం

25-09-2026 | 11:24pm

మహమ్మదాబాద్ (మహబూబ్ నగర్ జిల్లా) సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : మండల పరిధిలోని మంగంపేట్ తండా(Mangampet Thanda)లో గణేశుని లడ్డూ వేలం(Ganesh Laddu Auction) ఘనంగా జరిగింది. ఈ వేలంలో మొదటి లడ్డూను కాట్రావత్ శంకర్(Katravath Shankar) తండ్రి దేన్యనాయక్ రూ.85,000లకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా రెండవ లడ్డును అంగోత్ జాన్య తండ్రి ఛత్రియనాయక్ రూ.31,000లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, గ్రామస్తులు విజేతలకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు