పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్

25-09-2026 | 09:37pm

గణపురం, సెప్టెంబర్ 25  (విజయక్రాంతి): మండలంలోని 8 ఇంక్ లైన్ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు గణపురం ఎస్ఐ బొరగల అశోక్(Ganapuram SI Boragala Ashok) తెలిపారు. ఆయన కథనం ప్రకారం అరెస్ట్ అయిన వారి వివరాలు పోతరవేణి అశోక్ ,బత్తుల హరీశ్, ఈర్ల అరుణ్‌కుమార్, పుణ్యమూర్తి రాజయ్య లు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2,530 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.

మరిన్ని వార్తలు