కలస పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
30-10-2026 | 07:05pm
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని గుర్రాల తండా గ్రామంలో నిర్వహించిన గురు సాహెబ్ హనుమాన్ ఆలయ కలిశా పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రీతం రెడ్డి, శ్రీధర్ రెడ్డి ,గోవర్ధన్, ముకుంద ,రాయల్, కేదారేశ్వర రెడ్డి ,కిరణ్ ,అబ్దుల్లా ,సతీష్ రెడ్డి, ఉత్తం,శ్రీను తదితరులు పాల్గొన్నారు.