పనుల్లో ఆటంకాలు.. నిర్ణయాల్లో ఆచితూచి అడుగు!

19-10-2026 | 05:51am

మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో (Business) ఆశించిన పురోగతి కనిపించదు. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది. దూర ప్రయాణాలు (Travel) వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టాల మధ్య పూర్తవుతాయి. స్థిరాస్తి (Property) వ్యవహారాల్లో పెద్దలతో విభేదాలు తలెత్తవచ్చు. సంతాన విద్యా (Education) విషయాలు నిరుత్సాహానికి గురిచేస్తాయి.

మరిన్ని వార్తలు