అయ్యప్ప స్వాములకు బిక్ష

27-11-2026 | 07:56pm

గౌతమి సాయికిరణ్ దంపతులకు సన్మానం....

సుల్తానాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన శిబిరంలో శుక్రవారం బాకం పద్మ సంపత్ యాదవ్ దంపతుల కుమారుడు కోడలు మున్సిపల్ 6 వ వార్డ్ కౌన్సిలర్ బాకం సాయి కిరణ్ గౌతమి దంపతులు అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా నిత్య అన్నదానం శిబిర నిర్వాహకులు సాయిరీ పద్మ మహేందర్ దంపతులు, వేగోళం అబ్బయ్య గౌడ్ తో పాటు పలువురు గౌతమి సాయి కిరణ్ దంపతులను ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు