ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఎన్నిక
ఆదివాసి సంక్షేపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక.శంకర్ .
వెంకటాపురం , నూగూరు, నవంబర్ 27 ,విజయక్రాంతి:వెంకటాపురం మండల కేంద్రంలోని ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యాలయంలో (Tribal Welfare Council Office) శుక్రవారం ఆదివాసి సంక్షేపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక.శంకర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు కంతి శేషారావు.ఆధ్వర్యంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఆదివాసి సంక్షేమ పరిషత్తు మండల కమిటీ మండల అధ్యక్షులుగా తెల్ల ఆనంద్ కుమార్. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల ఉపాధ్యక్షులుగా. పర్సిక. పగిడిత్త రాజు.ప్రధాన కార్యదర్శిగా కారం. బాబురావుని మండల ప్రచార కార్యదర్శిగా పండ అభిరాజు. కార్యదర్శులుగా కొర్ష నాగేంద్రబాబు. పరిషిక జనార్ధన్. కంది రాజకుమార్. కేక్కం సురేష్. పూనం వెంకటేశ్వర్లు. మండల కమిటీ సభ్యులు సాయం. రాములు. మడకం గోపి. పూనేం బాలకృష్ణ. రేగా. నాగేష్. పూజారి. నరసింహరావు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.