ముధోల్ ఎమ్మెల్యే పరామర్శ

04-11-2026 | 06:30pm

భైంసా (విజయక్రాంతి): భైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామానికి చెందిన బోవిని దత్తు కుమారుడు శ్రీ చరణ్ (కన్నయ్య) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్(MLA Pawar Ramarao Patel) బుధవారం పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు