జిల్లాలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

25-09-2026 | 04:10pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా , కేంద్రంతోపాటు   భైంసా ఖానాపూర్ బాసర, కుంటాలల్లో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)  ఆధ్వర్యంలో జనసంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్(Jana Sangh ideologue Pandit Deendayal) ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను నిర్వహించారు.  బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చరిత్ర, సిద్ధాంతాలు, దేశం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వెంకటేష్, సాత్విక్, హరీష్, నర్సారెడ్డి, సన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు