4 September, 2026 | 1:01 PM

ప్రభుత్వ భూమి కబ్జాదారుల నుండి కాపాడండి

04-09-2026 | 12:00pm

బోథ్. సెప్టెంబర్ 4 ( విజయ క్రాంతి): మండలంలోని పోచ్చర. గ్రామంలోని సర్వే నంబర్ 95(Survey Numberd)లో అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ప్రభుత్వ భూమి(Government land) కబ్జాదారుల నుండి కాపాడాలని గ్రామానికి చెందిన యువకులు తహశీల్దార్(Tahsildar)తో పాటు జిల్లా అధికారులకు విన్నవించారు. అయితే భవిష్యత్తు (Future) అవసరాలకు ఉపయోగపడే ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారని వాటిని వెంటనే అడ్డుకోవాలని యువజన సంఘాల వారు కోరుతున్నారు. అధికారులు అడ్డుకోకపోతే మరిన్ని కబ్జాలు పెరిగిపోతాయఅన్నారు.