4 September, 2026 | 1:30 PM

భారీ బైక్ ర్యాలీ

04-09-2026 | 12:30pm

కరీంనగర్ అర్బన్, సెప్టెంబర్04(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రజాపాలన ముఖ్యమం రేవంత్ రెడ్డి  నేతృత్వంలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా... కరీంనగర్ లో భారీ బైక్ ర్యాలీ(Huge bike rally) నిర్వహించారు. సిటీ కాంగ్రెస్(City Congress)  ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుండి రాజీవ్ చౌక్(Rajiv Chowk) -,  గాంధీ చౌక్ , బాబు జగ్జీవన్ రావ్ చౌక్(Babu Jagjivan Ram Chowk) మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.