ఇచ్చోడా పిఎసిఎస్ చైర్మన్ కోసం దరఖాస్తు
04-09-2026 | 06:37pm
ఉట్నూర్, సెప్టెంబర్04( విజయక్రాంతి): ఇచ్చోడ మండల పిఎసిఎస్ చైర్మన్(PACS Chairman) పదవిని సిరికొండ మండలానికి కేటాయించాలని సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాని(MLA camp office)కి సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్(Kancham Lakshman) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.






