అత్యాచారం చేస్తే చస్తామనే భయం!
05-10-2026 | 01:47pm
మహిళలపై లైంగిక దాడులు (Sexual Assaults) చేసే వారిపై కఠిన చర్యలు (Strict Action) తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యాచారం చేసే ఆలోచన రాకుండా పురుషుల మెదళ్లలో భయం పుట్టించాలని, లైంగిక నేరాలకు (Sexual Crimes) పాల్పడితే కచ్చితంగా చచ్చిపోతామన్న భయాన్ని కలిగించాలని పేర్కొంది.
ఢిల్లీలో స్లీపర్ బస్సులో మైనర్పై సామూహిక అత్యాచారం తదితర ఘటనలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. రాత్రుళ్లు మహిళలు నిర్భయంగా రోడ్లపై నడిచే పరిస్థితి తేవాలని ఆదేశించింది.