మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 600

05-10-2026 | 10:36am

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 180 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. 

మార్కెట్లలో కొనుగోళ్ల జోరు (buying) కొనసాగుతుండటంతో ప్రధాన సూచీలు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో మార్కెట్‌పై ఉత్సాహం (confidence) కనిపిస్తోంది. ప్రస్తుతం కీలక సూచీలు గ్రీన్‌లో (green) ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు