గణేష్ ఉత్సవాలకు బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆర్థిక సాయం

19-09-2026 | 09:49pm

దామరచర్ల :సెప్టెంబర్ :19: గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ప్రతి కమిటీకి రూ 5116 చొప్పున  బి ఎల్ ఆర్ బ్రదర్స్ (BLR Brothers) ఆధ్వర్యంలో  దామరచర్ల మండలం లోని రాజగట్టు గ్రామంలోని ఆరు కమిటీలకు రూ 30696 ల ఆర్థిక సహాయాన్ని శనివారం దామరచర్ల సర్పంచ్ బంటు రేణుక శ్రీ ,మాజీ మండల అధ్యక్షులు గాజులు శ్రీనివాస్ లు (Presidents Gajulu Srinivas) అందజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ సుంద రెడ్డి , మానేం నాగయ్య, కిషన్ నాయక్, వెంకట్ రెడ్డి, గోవింద్ రెడ్డి  , కిరణ్, శ్రీను మల్లికార్జున , కోటేష్ శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు