ఢిల్లీ ఎయిర్ పోర్ట్‎లో టెక్నికల్ ఇష్యూ

19-09-2026 | 02:47pm

ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా స్పైస్‌జెట్(SpiceJet) విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాల కార్యకలాపాలపై ప్రభావం పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎయిర్‌లైన్స్(Airlines) సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయి. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు