సర్వీస్ రోడ్డులో పశువులను కట్టరాదు

19-09-2026 | 11:13pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు(National Highway service road)పై పశువుల(Cattle )ను కట్టేయరాదని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పేర్కొన్నారు. నమ నగర్ మండలంలోని గాలిపూర్, మగ్దుంపూర్ తాండల పరిధిలో  పశువులను సర్వీస్ రోడ్డుపై కట్టే వారిపై చట్టరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ సవాయి సింగ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు