వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

29-10-2026 | 10:40pm

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐకెపి అధికారుల సమక్షంలో గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి పూజచేసి టెంకాయకొట్టి ప్రారంభించారు. ఇందులో ఏపీవో. వెంకటేశ్వర్లు, ఐకెపి సీసీలు, గ్రామ సెక్రెటరీ, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, వ్యవసాయదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు