చిన్న శంకరంపేటలో 7 గ్యాస్ సిలిండర్లు సీజ్

28-09-2026 | 10:35pm

చిన్న శంకరం పేట్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): శంకరంపేట మండలంలోని శంకరంపేట గ్రామంలో సనిశ్వనాథ్ కిరాణా అండ్ జనరల్ స్టోర్‌లో తనిఖీలు నిర్వహించి 7 గ్యాస్ సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలు, వెయింగ్ మెషీన్‌ను సీజ్ చేసినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింహులు(Civil Supplies Inspector Tati Narasimhulu) తెలిపారు. సీజ్ చేసిన వాటిని దేవి భారత్‌గ్యాస్ ఏజెన్సీ వద్ద భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు