ఖైరతాబాద్‌లో నాకు ఎదురులేదు.. గెలుపు నాదే

28-09-2026 | 11:50am

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై దానం నాగేందర్‌(Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు ఎదురులేదని, ఉపఎన్నికలో ‘దిమ్మతిరిగే ఫలితాలతో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.  2024 ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఓటు చోరీతోనే విజయం సాధించారని కీలక వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఓటు చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. దానం అనర్హతతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.

మరిన్ని వార్తలు