రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

30-10-2026 | 07:30pm

కాగజ్ నగర్ , అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 31న నిర్వహించే  రక్తదాన శిబిరాన్ని(Blood donation camp) విజయవంతం చేయాలని  కాగజ్నగర్ టౌన్  ఎస్.ఐ  యాదగిరి(Kagaznagar Town S.I. Yadagiri) అన్నారు. శుక్రవారం కొమరం భీమాసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఇందిర మార్కెట్ కూరగాయల వ్యాపారులను ఉద్దేశించి  ఎస్సై  మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో  సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అనిల్ నాయక్, పోలీసులు , కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు